А°’ంటౝళో А°•а±ља°µа±ќа°µа±ѓ А°•రిగి఺ోవాళంటే | Easy Home Remedies To Reduce Weight | Telugu Health Tips ⏰

చక్కెర కలిగిన పానీయాలు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని మరిగించి వడకట్టి తాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది.

ఈ చిట్కాలతో పాటు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం చేయడం తప్పనిసరి.